తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎస్పీ సింధూ ఆధ్వర్యంలో కోరుట్లలో నిర్బంధ తనిఖీలు - cordon search

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఎస్పీ సింధూ శర్మ ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. అనుమానితుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని.. పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

ఎస్పీ ఆధ్వర్యంలో కోరుట్లలో నిర్బంధ తనిఖీలు

By

Published : Sep 30, 2019, 1:32 PM IST

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని బీసీ, అయ్యప్పగుట్ట కాలనీల్లో ఎస్పీ సింధూ శర్మ ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. అపరిచితులపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. చరవాణి సందేశాల ద్వారా మోసం చేసే అవకాశాలు ఎక్కువని తెలిపారు. అనుమానితుల కదలికలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. తనిఖీల్లో మెట్​పల్లి డీఎస్పీ మల్లారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఎస్పీ ఆధ్వర్యంలో కోరుట్లలో నిర్బంధ తనిఖీలు

ABOUT THE AUTHOR

...view details