జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. దుర్గా, గిరుకల కాలనీ, హనుమాన్వాడలోని పలు ఇళ్లల్లో సోదాలు చేపట్టారు. పలువురి ఆధార్ కార్డులు చెక్ చేశారు. సరైన ధ్రువ పత్రాలు లేని 25 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ధర్మపురిలో పోలీసుల నిర్బంధ తనిఖీలు - ధర్మపురిలో పోలీసుల నిర్బంధ తనిఖీలు
ప్రజల్లో భరోసా నింపడానికి నిర్బంధ తనిఖీలు చేపడతున్నట్లు జగిత్యాల ఎస్పీ సింధు శర్మ తెలిపారు. ధర్మపురిలో ఎస్పీ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
ధర్మపురిలో పోలీసుల నిర్బంధ తనిఖీలు