జగిత్యాల జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు నమోదైన గ్రామాన్ని అధికారులు కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించి, నలుగురిని క్వారంటైన్‌కు తరలించారు. ఇద్దరు వైద్యులతోపాటు మరో ఆరుగురుని హోం క్వారంటైన్లో ఉండాలని వైద్యాధికారులు ఆదేశించారు. అనుమానితుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. ఎమ్మెల్యే రవిశంకర్, అధికారులు గ్రామాన్ని సందర్శించారు.
జగిత్యాల జిల్లాలో కంటైన్మెంట్ జోన్‌గా కరోనా పాజిటివ్ గ్రామం - జగిత్యాలలో నలుగురు వ్యక్తుల క్వారంటైన్

నలుగురు వ్యక్తులు క్వారంటైన్‌కు తరలింపు
15:36 May 04
నలుగురు వ్యక్తులు క్వారంటైన్‌కు తరలింపు
Last Updated : May 4, 2020, 4:29 PM IST