సర్కారుపై విమర్శలు చేస్తూ... ఓట్లు అభ్యర్థిస్తూ... - జగిత్యాలలో కాంగ్రెస్ ప్రచారం
మున్సిపాలిటీ ఎన్నికల్లో జగిత్యాలలో గెలిచేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు.
సర్కారుపై విమర్శలు చేస్తూ... ఓట్లు అభ్యర్థిస్తూ...
జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీని మళ్లీ ఆధీనంలోకి రావాలని చూస్తోంది. పట్టణంలోని పలు వార్డుల్లో తిరుగుతూ కాంగ్రెస్ అభ్యర్థులు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ విజయలక్ష్మితో కలిసి పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ సర్కారుపై విమర్శలు చేస్తూ అభ్యర్థులు ఓటు వేయాలని వేడుకుంటున్నారు.