తెలంగాణ

telangana

'కాకతీయ లింక్ కెనాల్​కు నిధులు విడుదల చేయాలి' ​

కాకతీయ​ కెనాల్​కు లింక్ ఏర్పాటు చేస్తే రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి అన్నారు. కెనాల్​కు వెంటనే నిధులు విడుదల చేయాలని కోరుతూ జగిత్యాల ఆర్డీవో వినతిపత్రం అందించారు.

By

Published : Jun 4, 2020, 3:17 PM IST

Published : Jun 4, 2020, 3:17 PM IST

congress party protest for the release funds to kakatiya link canal in jagityala
'కాకతీయ లింక్ కెనాల్​కు నిధులు విడుదల చేయండి' ​

జగిత్యాల జిల్లా మల్యాలలో కాకతీయ కెనాల్ నుంచి లంబాడిపల్లి వరద కాలువ వరకు లింక్ ఏర్పాటు చేస్తే... రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి అన్నారు. ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిస్తోన్న ప్రభుత్వం కెనాల్ నిర్మాణానికి నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం లింక్​ కెనాల్​కు నిధులను విడుదల చేయలనంటూ ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు.

ఇవీచూడండి:చికెన్ గున్యా వ్యాక్సిన్ అభివృద్ధికి భారత్ బయోటెక్​తో ఒప్పందం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details