తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉల్లి కోసం రోడ్డెక్కిన కాంగ్రెస్​ నేతలు - onion price in telangana

రోజురోజుకు పెరుగుతున్న ఉల్లి ధర నియంత్రించాలని డిమాండ్​ చేస్తూ జగిత్యాల జిల్లా కోరుట్లలో కాంగ్రెస్​ పార్టీ నాయకులు రాస్తారోకో చేశారు.

congress leaders protest demanding to lower onion price
ఉల్లి కోసం రోడ్డెక్కిన కాంగ్రెస్​ నేతలు

By

Published : Dec 7, 2019, 2:13 PM IST

ఉల్లి కోసం రోడ్డెక్కిన కాంగ్రెస్​ నేతలు

ఉల్లి ధర ఘాటుకు సామాన్యులు కన్నీరు పెడుతున్నారని జగిత్యాల జిల్లా కోరుట్ల కాంగ్రెస్​ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి ధరపై దృష్టి సారించి ధరలు నియంత్రించాలని డిమాండ్ చేశారు. అనంతరం కాంగ్రెస్​ నేతల రాస్తారోకోతో కాసేపు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

ABOUT THE AUTHOR

...view details