ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మేలుకోలిపేందుకే కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ ముట్టడి చేపట్టిందని, అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని జీవన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ట్విట్టర్లో స్పందించే కేటీఆర్... ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని.. ఆయన ట్విట్టర్‌కు ఏమైనా వైరస్ సోకిందా అంటూ జీవన్ రెడ్డి ఎద్దేవా జేశారు. జగిత్యాలలో అరెస్టయిన కాంగ్రెస్ కార్యకర్తలను పరామర్శించారు జీవన్ రెడ్డి.
కేటీఆర్ ట్విట్టర్‌కు ఏమైనా వైరస్ సోకిందా?: జీవన్‌రెడ్డి - కేటీఆర్ ట్విట్టర్
కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌లపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని ఖండించారు.

కేటీఆర్ ట్విట్టర్‌కు ఏమైనా వైరస్ సోకిందా?: జీవన్‌రెడ్డి
కేటీఆర్ ట్విట్టర్‌కు ఏమైనా వైరస్ సోకిందా?: జీవన్‌రెడ్డి
ఇదీ చూడండి : మోదీజీ.. దక్షిణాది తారలనూ గుర్తించండి: ఉపాసన