తెలంగాణ

telangana

ETV Bharat / state

"జగిత్యాలలో 'హస్తం' ప్రచారం జోరు" - "జగిత్యాలలో 'హస్తం' ప్రచారం జోరు"

జగిత్యాల పురపాలక సంఘం పరిధిలోని వార్డుల్లో కాంగ్రెస్ ప్రచార జోరు పెంచింది. పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ప్రచార పర్వంలో పాల్గొని ఓట్లు అభ్యర్థించారు.

కాంగ్రెస్​ను గెలిపిస్తేనే సంక్షేమం, అభివృద్ధి : జీవన్ రెడ్డి
కాంగ్రెస్​ను గెలిపిస్తేనే సంక్షేమం, అభివృద్ధి : జీవన్ రెడ్డి

By

Published : Jan 17, 2020, 1:13 PM IST

జగిత్యాల పురపాలక పరిధిలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలు వార్డుల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులతో కలిసి ఓట్లను అభ్యర్థించారు. హామీల అమలులో తెరాస ఘోరంగా విఫలమైందని ఎద్దేవా చేశారు. సంక్షేమం, అభివృద్ధి కోసం తమ అభ్యర్థులనే భారీ ఆధిక్యతతో గెలిపించాలని కోరారు. ఈ మేరకు కాంగ్రెస్‌ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్​ను గెలిపిస్తేనే సంక్షేమం, అభివృద్ధి : జీవన్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details