జగిత్యాల జిల్లా ధరూర్ మండలంలోని పలు గ్రామాల్లో 30 రోజుల ప్రణాళికలో భాగంగా చేపట్టిన పనులను పాలనాధికారి డాక్టర్ శరత్ పరిశీలించారు. పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించారు. మొక్కలు వంగి పోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలువల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
30 రోజుల ప్రణాళిక పనులు పరిశీలించిన కలెక్టర్ - పారిశుద్ధ్యం
జగిత్యాల జిల్లా పాలానాధికారి శరత్ గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక పనులను పరిశీలించారు. పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల ఏర్పాట్లపై ఆరా తీశారు.
30 రోజుల ప్రణాళిక పనులు పరిశీలించిన కలెక్టర్