పోస్ట్ చూసి సీఎంఓ స్పందన
ఫేస్బుక్లో మరో పోస్ట్.. స్పందించిన సీఎంఓ - facebook
ఇటీవల మంచిర్యాల జిల్లా రైతు ఫేస్బుక్లో భూ సమస్యను తెలియజేసి సీఎంనే కదిలేలా చేసిన ఘటనతో చాలా చోట్ల అన్నదాతలు అదే దారి అనుసరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. ఇదే పంథాను అనుసరించిన జగిత్యాల జిల్లా రైతు సమస్యపై సీఎంఓ స్పందించింది.
మరో రైతు సమస్య పరిష్కారం
శ్రీనివాస్ పోస్ట్ చూసి సమస్యపై దృష్టి సారించాలనిముఖ్యమంత్రి కార్యాలయం నుంచిజగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. బాధితుడి ఇంటి వద్దకు వెళ్లి భూ వివాదం కోర్టులో ఉందని తెలుసుకున్నారు. రెవెన్యూ రికార్డులు పరిశీలించి త్వరలోనే పరిష్కారం చూపుతామని జిల్లా పాలనాధికారి హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి:ఎల్బీ స్టేడియం సభకు హాజరు కాని సీఎం
Last Updated : Mar 30, 2019, 7:17 AM IST