ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక కార్యాలయంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ మొక్కలు నాటారు. కేసీఆర్ 66వ జన్మదినం సందర్భంగా 66 మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలిపారు.
కేసీఆర్ కోసం... అంతా హరితమయం... - కేసీఆర్ పుట్టినరోజు
కేటీఆర్ పిలుపు మేరకు కేసీఆర్ 66వ జన్మదినం పురస్కరించుకుని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మొక్కలంటే ఎంతో ప్రాణమని... వాటి పెరుగుదలకు అందరూ కృషి చేయాలని సూచించారు.
కేసీఆర్ కోసం... అంతా హరితమయం
కేసీఆర్‌కు పచ్చదనం అంటే ఎంతో ఇష్టమని.. అందుకే ఆయన పుట్టిన రోజున కార్యకర్తలందరూ మొక్కలు నాటి... వాటి పెరుగుదలకు కృషి చేయాలని సూచించారు.
ఇవీ చూడండి:సీఎం కేసీఆర్‌కు ఉత్తమ్ శుభాకాంక్షలు