తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అర్చకుల్లో ఇద్దరు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఫలితంగా ఆలయాన్ని మూడు రోజుల పాటు మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ వెల్లడించారు. ఆలయం మూసివేతతో భక్తులకు దర్శనం నిలిచిపోనుంది.
3 రోజుల పాటు రాకండి : ఈఓ