కల్యాణ లక్ష్మి పథకం లబ్ధిదారులు దళారుల చేతిలో మోసపోకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలానికి చెందిన 108 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుపై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు పొనుగోటి ప్రశాంతి, ఎంపీపీ మేనేని స్వర్ణలత పాల్గొన్నారు.
దళారుల చేతిలో మోసపోకుండా చర్యలు - కల్యాణ లక్ష్మి పథకం
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలానికి చెందిన 108 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అందజేశారు.
కల్యాణ లక్ష్మి చెక్కు