తెలంగాణ

telangana

ETV Bharat / state

మెట్​పల్లిలో పోచమ్మకు చలిబోనాలు - జగిత్యాలలో బోనాలు పండగ తాజా వార్త

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో పోచమ్మ అమ్మవారికి భక్తులు చలిబోనాలు సమర్పించారు. పెద్ద ఎత్తున భక్తులు పోచమ్మ ఆలయాల వద్ద తమ మొక్కులు చెల్లించుకోవడానికి బారులు తీరారు.

bonalu celebrations in jagityala
మెట్​పల్లిలో పోచమ్మకు చలిబోనాలు

By

Published : Jan 26, 2020, 1:13 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో పోచమ్మ తల్లి బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఏటా చలికాలం చివరి అమావాస్య తరువాత వచ్చే ఆదివారం రోజున పోచమ్మ తల్లికి భక్తులు చలి బోనాలు సమర్పించుకుంటారు.

ఈ రోజు తెల్లవారుజామున అమ్మవారికి పెరుగుతో కలిపిన బోనం సమర్పించడం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరారు.

మెట్​పల్లిలో పోచమ్మకు చలిబోనాలు

ఇదీ చూడండి: అమీన్‌పూర్‌లో బాలికపై అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details