మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం శాసనసభ్యుడు బాల్క సుమన్(balka suman)ను భాజపా మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ పరామర్శించారు. అనారోగ్యంతో బాల్క సుమన్ తండ్రి సురేశ్ మృతి చెందారు.
balka suman: బాల్క సుమన్‌కు భాజపా నేత పరామర్శ - BJP leader raghunath
చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్(balka suman) తండ్రి మృతి చెందిన నేపథ్యంలో.. భాజపా మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్... జగిత్యాల జిల్లా రేగుంటలోని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.
balka suman: బాల్క సుమన్‌కు భాజపా నేత పరామర్శ
ఈ సందర్భంగా ఆయన స్వగ్రామమైన జగిత్యాల జిల్లా రేగుంటలో బాల్క సురేశ్ చిత్రపటానికి పూలమాల వేసి భాజపా జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు నివాళులు అర్పించారు.
ఇదీ చూడండి:ktr tweet: తొలి కరోనా పేషెంట్ డిశ్చార్చ్.. కేటీఆర్ ప్రశంస