జగిత్యాల జిల్లా తహసీల్ చౌరస్తాలో భాజపా కార్యకర్తలు ముస్లిం మహిళలతో కలిసి సంబురాలు నిర్వహించారు. త్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదంపై హర్షం వ్యక్తం చేస్తూ మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ బిల్లు ముస్లిం మహిళల రక్షణకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
జగిత్యాలలో భాజపా, ముస్లిం మహిళల సంబురాలు - జగిత్యాలలో భాజపా, ముస్లిం మహిళల సంబురాలు
త్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదంపై జగిత్యాలలో భాజపా కార్యకర్తలు ముస్లిం మహిళలతో కలిసి సంబురాలు చేసుకున్నారు.
జగిత్యాలలో భాజపా, ముస్లిం మహిళల సంబురాలు