తెలంగాణ

telangana

ETV Bharat / state

జగిత్యాల జిల్లాలో కొనసాగుతున్న బంద్... రోడ్లు నిర్మానుష్యం - రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్

దిల్లీలో రైతులు చేపట్టిన నిరసనకు మద్దతు తెలుపుతూ పిలుపునిచ్చిన భారత్ బంద్ జగిత్యాలలో ప్రశాంతంగా కొనసాగుతోంది. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.

bharat bandh continues peacefully in jagtial district
జగిత్యాల జిల్లాలో కొనసాగుతున్న బంద్

By

Published : Dec 8, 2020, 9:11 AM IST

భారత్ బంద్​లో భాగంగా జగిత్యాల జిల్లాలో బంద్ కొనసాగుతోంది. జగిత్యాల, కోరుట్ల, మెట్​పల్లి పరిధిలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పెట్రోల్ బంకులు మూసి వేయగా, దుకాణాలు తెరవలేదు. రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.

జగిత్యాల జిల్లాలో కొనసాగుతున్న బంద్

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పిలుపునిచ్చిన ఈ బంద్​కు అధికార పార్టీ తెరాస, కాంగ్రెస్, తెదేపా, వామపక్షాలు, రైతు సంఘాలు సంపూర్ణ మద్దతు పలికాయి. బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

జగిత్యాల జిల్లాలో కొనసాగుతున్న బంద్

ఇదీ చదవండి:జగిత్యాల జిల్లాలో ప్రశాంతంగా బంద్.. కూడళ్ల వద్ద బందోబస్త్

ABOUT THE AUTHOR

...view details