జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మూలవిరాట్ను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వేసవి సెలవులు, శనివారం కావడం వల్ల రద్దీ పెరిగింది. అధిక సంఖ్యలో హాజరైన ప్రజలు నారసింహుని నిత్యకల్యాణాన్ని తిలకించి భక్తపారవశ్యంలో మునిగితేలారు.
ధర్మపురి ఆలయానికి పోటెత్తిన భక్తులు
జగిత్యాల జిల్లాలోని ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు, శనివారం అయినందున వివిధ ప్రాంతాల నుంచి స్వామి దర్శనార్ధం ప్రజలు తరలివచ్చారు.
ఆలయానికి పోటెత్తిన భక్తులు