జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్లలో ఎస్ఆర్ఎస్పీ కాలువ వంతెనపైన మిషన్ భగీరథ పైపు పగిలి నీరు వృథాగా పోయింది. నీటి ప్రవాహంతో రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడి రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామస్థుల సమాచారంతో అధికారులు నీటి సరఫరా నిలిపి వేశారు.
భగీరథ నీటి వృథా - water waste
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనుల్లో అధికారుల పర్యవేక్షణ లోపంతో పైపులు పగిలి నీరంతా వృథాగా పోతుంది.
![భగీరథ నీటి వృథా](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2568480-601-f523735d-910a-40ae-82f9-75e28796507c.jpg)
వృథాగా పోతున్న నీరు