తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ గ్రామాల్లో దసరా తర్వాత బతుకమ్మ వేడుకలు - Vijayadashami Latest News

జగిత్యాల జిల్లాలోని పలు గ్రామాల్లో దసరా తర్వాతి రోజు సైతం బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది.. మహిళలు వేడుక జరుపుకున్నారు.

batukamma-celebrations-after-dussehra-in-several-villages-of-jagityala-district
ఆ గ్రామాల్లో దసరా తర్వాత బతుకమ్మ వేడుకలు

By

Published : Oct 26, 2020, 9:01 PM IST

జగిత్యాల జిల్లాలోని పలు గ్రామాల్లో విజయదశమి తర్వాత రోజున సద్దుల బతుకమ్మ వేడుకను మహిళలు ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. తీరోక్క పూలతో బతుకమ్మను తీర్చిదిద్దిన మహిళలు ఉయ్యాల పాటలు పాడుతూ వేడుక జరుపుకున్నారు.

జగిత్యాల మండలంలోని అంతర్గాం, హస్నాబాద్‌, చల్‌గల్‌, అంబారిపేట, తిప్పన్నపేట, మోతె తదితర గ్రామాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు వచ్చి.. ఆటపాటలతో సందడి చేశారు.

ఇదీ చూడండి:కన్నుల పండువగా భద్రకాళి అమ్మవారికి తెప్పోత్సవం

ABOUT THE AUTHOR

...view details