తెలంగాణ

telangana

జగిత్యాల జడ్పీ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు

జగిత్యాల జడ్పీ కార్యాలయంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో  జిల్లా పరిషత్​ ఛైర్​పర్సన్​, జగిత్యాల, కోర్టుల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

By

Published : Oct 2, 2019, 9:09 PM IST

Published : Oct 2, 2019, 9:09 PM IST

జగిత్యాల జడ్పీ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు

జగిత్యాల జిల్లా పరిషత్ కార్యాలయంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో జడ్పీ ఛైర్​పర్సన్​ దావ వసంత, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్​ దంపతులు పాల్గొని బతుకమ్మ ఆడారు. తీరొక్క పూలతో బతుకమ్మను అందంగా తయారు చేశారు. వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. జడ్పీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.

జగిత్యాల జడ్పీ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు

ABOUT THE AUTHOR

...view details