తెలంగాణ

telangana

ETV Bharat / state

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య - jagityal

జగిత్యాల జిల్లా బల్వంతపూర్​ స్టేజీ సమీపంలో రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య

By

Published : May 5, 2019, 10:00 PM IST

జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతపూర్ స్టేజీ సమీపంలో రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాల కోసం రైల్వే పోలీసులు ఆరా తీస్తున్నారు.

రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details