జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చేపట్టనున్న 'పోషణ పక్షం' కార్యక్రమానికి సంబంధించి అంగన్వాడీ కార్యకర్తలకు నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో గ్రామ కేంద్రాల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలను వివరించారు. పోషకాహారంపై అంగన్ వాడీ కార్యకర్తలు గ్రామాల్లోని కుటుంబాలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారాలకు సూచించారు.
'పోషకాహారంపై అవగాహన కల్పించాలి' - Angan Wadi volunteers meeting in dharmapuri
పోషకాహారంపై అన్ని గ్రామాల్లోని కుటుంబాలకు అవగాహన కల్పించాలని ఐసీడీఎస్ అధికారులు అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో అంగన్వాడీ కార్యకర్తలకు నియోజకవర్గస్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
'పోషకాహారంపై అవగాహన కల్పించాలి'