జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు స్వామి వారికి విశేష పూజలు చేశారు. పట్టణంలోని వాసవీమాత ఆలయంలో వినాయక మండపాన్ని ఏర్పాటు చేసి పర్యావరణహితమైన మట్టి వినాయకునికి పూజలు నిర్వహిస్తున్నారు.
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వినాయక వేడుకలు - vinayaka
మెట్‌పల్లిలో నిర్వహించిన వినాయక ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వాసవీమాత ఆలయం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు.
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వినాయక వేడుకలు
TAGGED:
vinayaka