జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ఉపాధ్యాయుడు గణేష్ తన మిత్రులతో కలిసి కోతుల పునరావాసం అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ధర్మపురికి నిత్యం వస్తున్న భక్తులను, స్థానికులను గాయపరుస్తుండటం వల్ల రెండు విడతలుగా ఏడు వందల కోతులను పట్టించి ఆదిలాబాద్ జిల్లాలోని అడవిలో వదిలేశారు.
ఏడు వందల కోతులకు పునరావాసం - జగిత్యాల జిల్లాలో కోతుల పునరావాసం కార్యక్రమం చేపట్టిన ఉపాధ్యాయుడు
జగిత్యాల జిల్లాలో ఓ ఉపాధ్యాయుడు కోతుల పునరావసం కార్యక్రమాన్ని చేపట్టాడు. ఏడు వందల కోతులను ఆదిలాబాద్ జిల్లా అడవిలో వదిలేశారు.
![ఏడు వందల కోతులకు పునరావాసం a-teacher-who-undertook-the-rehabilitation-program-of-monkeys-in-jagityala-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7499104-thumbnail-3x2-kee.jpg)
కోతుల పునరావాసం కార్యక్రమం చేపట్టిన ఉపాధ్యాయుడు