తెలంగాణ

telangana

ETV Bharat / state

జగిత్యాలలో ఓ యువకునికి కరోనా లక్షణాలు - a-person-from-jagtial-district-identified with-corona-symptoms

a-person-from-jagtial-district-identified with-corona-symptoms
జగిత్యాలలో ఓ యువకునికి కరోనా లక్షణాలు

By

Published : Mar 13, 2020, 4:22 PM IST

Updated : Mar 13, 2020, 4:53 PM IST

16:19 March 13

దుబాయి నుంచి వచ్చిన జగిత్యాల యువకునికి కరోనా లక్షణాలు

జగిత్యాల జిల్లాలో దుబాయి నుంచి వచ్చిన యువకుడికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. పెగడపల్లి మండలం లింగాపూర్​కు చెందిన యువకుడు 15 రోజుల క్రితం దుబాయి నుంచి స్వగ్రామానికి వచ్చాడు.  

తీవ్ర జ్వరం, జలుబుతో బాధపడుతున్న యువకుడిని స్థానిక వైద్యులు... అనుమానంతో గాంధీ ఆసుపత్రికి పంపించారు. వైద్య పరీక్షల అనంతరం అతనికి వైరస్​ సోకిందా లేదా అనే విషయాన్ని వైద్యులు వెల్లడించనున్నారు. 

ఇవీ చూడండి:సాయం చేస్తే కుంభకోణం అనడం తగదు: కేసీఆర్

Last Updated : Mar 13, 2020, 4:53 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details