జగిత్యాల జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. రాయికల్ మండలం మూటపల్లికి చెందిన అరవై ఏళ్ల భీమయ్య మూగ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఫిర్యాదుతో రాయికల్ పోలీసులు కామాంధుడిని అరెస్ట్ చేశారు. బాధిత యువతిని వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మూగ యువతిపై అరవయ్యేళ్ల వృద్ధుడు అత్యాచారం - A dumb young woman raped By a sixty year-old Man
రోజురోజుకూ కామాంధులు రెచ్చిపోతున్నారు. మానవత్వం మరిచి మృగంలా మూగ యువతిపై కామవాంఛ తీర్చుకున్నాడో అరవయ్యేళ్ల వృద్ధుడు.
A dumb young woman raped By a sixty year-old Man