తెలంగాణ

telangana

ETV Bharat / state

జగిత్యాలలో క్రీడాకారుల 2కె రన్

ఒలంపిక్​ డే సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో 2కే రన్ నిర్వహించారు. ఈ పరుగులో క్రీడాకారులు ఎంతో ఆసక్తి కనబర్చారు.

జగిత్యాలలో క్రీడాకారుల 2కె రన్

By

Published : Jun 26, 2019, 10:00 AM IST

జగిత్యాలలో క్రీడాకారుల 2కె రన్
ఒలంపిక్​ డేను పురస్కరించుకుని జగిత్యాలలో క్రీడాకారులు 2కే రన్ నిర్వహించారు. ఒలింపిక్ అసోసియేషన్ అధ్వర్యంలో సాగిన ఈ పరుగును ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్​ ప్రారంభించారు. జగిత్యాలలోని మినీ స్టేడియం నుంచి మొదలై.. తహసీల్ చౌరస్తా, టవర్ సర్కిల్ మీదుగా సాగింది. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details