జగిత్యాల జిల్లాలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. శనివారం కొత్తగా 260 కేసులు రికార్డుకాగా.. ఆదివారం మరో 199 కేసులు, ముగ్గురు మృతి చెందారు. కొత్త కేసులతో కలుపుకుని జిల్లాలో కరోనా బాధితులు 2090కి చేరారు.
జగిత్యాల జిల్లాలో కొత్తగా 199 కరోనా కేసులు - జగిత్యాల జిల్లా తాజా కరోనా వార్తలు తాజా సమాచారం
జగిత్యాల జిల్లాలో కరోనా రోజురోజుకీ విజృంభిస్తోంది. శనివారం కొత్తగా 260 కేసులు వెలుగు చూడగా.. ఆదివారం 199 కేసులు నమోదయ్యాయి. మరో ముగ్గురు మృతి చెందారు.
జగిత్యాల జిల్లాలో కొత్తగా 199 కరోనా కేసులు
మొత్తం 5,454 మందికి రాపిడ్ టెస్టులు చేసి 2,090 శాంపిళ్లు సేకరించారు. గత రెండు రోజులుగా 200కుపైగా కేసులు నమోదయ్యాయి. భారీగా కేసులు పెరుగుతుండడం వల్ల జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ఇదీ చూడండి :'కరోనా నివారణ చర్యల్లో ప్రభుత్వం విఫలం'