MP Vijaya Sai Reddy Mobile Missing: వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నట్లు.. ఆయన వ్యక్తిగత సహాయకులు లోకేశ్వరరావు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 21 నుంచి సెల్ఫోన్ కనిపించడం లేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ 12 ప్రో సెల్ఫోన్ పోయిందని విజయసాయి పీఏ తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఫోన్ అత్యంత విలువైన సమాచారం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఎంపీ విజయసాయి రెడ్డి సెల్ఫోన్ మిస్.. ఏం జరిగింది..? - వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫోన్ మిస్సింగ్
MP Vijaya Sai Reddy Mobile Missing: వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెల్ఫోన్ పోగొట్టుకున్నట్లు ఆయన వ్యక్తిగత సహాయకులు లోకేశ్వరరావు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
vijayasai reddy