తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం(telangana formation day 2021) సందర్భంగా వైఎస్ షర్మిల(ys sharmila) హైదరాబాద్ గన్‌పార్కులోని(hyderabad gun park) అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు.
ys sharmila: గన్‌పార్కు వద్ద అమరులకు షర్మిల నివాళులు - వైఎస్ షర్మిల
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం(telangana formation day 2021) సందర్భంగా... హైదరాబాద్ గన్‌పార్కు(hyderabad gun park)లోని అమరవీరుల స్తూపానికి వైఎస్ షర్మిల(ys sharmila) నివాళులర్పించారు. అమరవీరుల త్యాగాలను మరువలేమని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ys sharmila: గన్‌పార్కు వద్ద అమరులకు షర్మిల నివాళులు
గజ్వేల్‌కు వెళ్లి నిరుద్యోగుల కుటుంబాలను పరామర్శించి అక్కడ నుంచి నేరుగా ఆమె గన్‌పార్కుకు తరలివచ్చారు. అనుచరులతో కలిసి వచ్చిన ఆమె అమరవీరుల ఆశయ సాధన కోసం కృషి చేద్దామంటూ నినాదాలు చేశారు.
ఇదీ చూడండి:రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యోగాల ఊసే లేదు: చాడ వెంకట్ రెడ్డి