తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం రేవంత్‌రెడ్డితో వైఎస్‌ షర్మిల భేటీ- కుమారుడి వివాహానికి ఆహ్వానం - వైఎస్ షర్మిల

YS Sharmila invites CM Revanth Reddy to her Son Wedding : కాంగ్రెస్​ నేత వైఎస్‌ షర్మిల సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. తన కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం, వివాహానికి ఆహ్వానించారు. సీఎం రేవంత్‌రెడ్డికి నిశ్చితార్థ, వివాహా ఆహ్వానపత్రికను అందజేశారు.

YS Sharmila invites CM Revanth
YS Sharmila invites CM Revanth Reddy to her Son Wedding

By ETV Bharat Telangana Team

Published : Jan 6, 2024, 7:51 PM IST

YS Sharmila invites CM Revanth Reddy to her Son Wedding :కాంగ్రెస్​ నేత వైఎస్‌ షర్మిల సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. తన కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం, వివాహానికి ఆహ్వానించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డికి నిశ్చితార్థ, వివాహ ఆహ్వానపత్రికను అందజేశారు. ఆమె కుమారుడు వైఎస్​ రాజా రెడ్డికి, అట్లూరి ప్రియతో వివాహం కుదిరిందని తెలిపారు. ఫిబ్రవరి 17వ తేదీన వివాహం జరగనుందని కుటుంబసమేతంగా వివాహానికి రావాలని ఆహ్వానం పలికారు.

ABOUT THE AUTHOR

...view details