హైదరాబాద్ ముషీబాద్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని నిర్వహించారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ చరిత్రలో నూతన అధ్యాయాన్ని సృష్టించిన రాజశేఖర్ రెడ్డిని ఎవరు మరువలేరని అన్నారు.
ముషీరాబాద్‌లో వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు - ysr latest news
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని హైదరాబాద్ ముషీబాద్లో నిర్వహించారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ముషీరాబాద్‌లో వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు
వైఎస్ఆర్ బడుగు, బలహీన వర్గాల ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడిగా నిలిచారని అన్నారు. ఆయన చేసిన సేవలు మరచిపోలేమన్నారు. ఆరోగ్య శ్రీతో పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించారని చెప్పారు.
ఇదీ చూడండి :ఆ యాప్ సాయంతో.. సులభంగా సరకు రవాణా