తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజకీయాలపై యువత ఆలోచనలు, సూచనలు - రాజకీయాలపై యువత ఆలోచనలు

ఉక్కు నరాలు, దృఢ సంకల్పం, సమాజాన్నే మార్చేయాలన్న దృక్పథం యువత సొంతం. సమస్యల పరిష్కారనికైనా.. హక్కుల సాధనకైనా.. యువత రంగంలోకి దిగితే అనితర సాధ్యం. అటువంటి యువత రాజకీయాల గురించి ఏమనుకుంటున్నారు. రాజకీయాల్లో ఎటువంటి మార్పులు కోరుకుంటున్నారు. కుటుంబ, స్వార్థపూరిత రాజకీయాల ప్రక్షాలనకు వారిచ్చే సూచనలేంటి..? రాజకీయాల్లో రావటానికి వారికున్న పరిమితులు, ఇబ్బందులేంటి..? సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లకు వారి దగ్గరున్న సమాధానాలేంటి.. ?  సమస్యలపై వారి మనోగతం ఏంటి.. వంటి విషయాలు యువజన దినోత్సవం సందర్భంగా వారి మాటల్లో...

రాజకీయాలపై యువత ఆలోచనలు, సూచనలు
రాజకీయాలపై యువత ఆలోచనలు, సూచనలు

By

Published : Jan 12, 2020, 6:14 AM IST

.

రాజకీయాలపై యువత ఆలోచనలు, సూచనలు

ABOUT THE AUTHOR

...view details