'కాంగ్రెస్ నేతలపై భాజపా కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోంది' - Youth_Congress_Andolana
కాంగ్రెస్ నేతలను వేదించడమే లక్ష్యంగా భాజపా పనిచేస్తుందని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతల అరెస్టును నిరసిస్తూ గాంధీభవన్ వద్ద యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు.

భాజపాకు వ్యతిరేకంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ నిరసన
కాంగ్రెస్ నేతలపై భాజపా కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతోందని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతల అరెస్ట్‌ను నిరసిస్తూ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు...డీకే శివకుమార్, చిదంబరంను ఈడీ, సీబీఐ సాయంతో వేదిస్తోందని అన్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఇలాంచి చర్యలకు పాల్పడడం ఏంటని ధ్వజమెత్తారు.
భాజపాకు వ్యతిరేకంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ నిరసన