అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి - అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
హైదరాబాద్ పార్సీగుట్టలో అనుమానాస్పద మృతి ఘటన వెలుగుచూసింది. రెండు చేతులు కట్టేసి చెట్టుకు ఉరివేసుకొని వేలాడుతూ ఉండటమే దీనికి కారణం.
![అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2436213-334-2e20951d-c372-4f85-a2d4-d5b7ae623b60.jpg)
పార్సీ గుట్టలో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి