సికింద్రాబాద్ సీతాపల్మండిలో ఓ యువతి అదృశ్యమైంది. సంధ్యారాణి అనే యువతి ఇంట్లో నుంచి బయటికెళ్లి తిరిగి రాలేదు. ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్విచ్చాఫ్ వస్తుండడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు... పోలీసులకు ఫిర్యాదు చేశారు.కరీంనగర్‌కు చెందిన రాకేశ్‌కుమార్‌పై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
యువతి అదృశ్యం.. ఓ వ్యక్తిపై కుటుంబ సభ్యుల అనుమానం - అదృశ్యం తాజా వార్త
సికింద్రాబాద్ సీతాఫల్మండిలో ఓ యువతి అదృశ్యమైంది. ఒక వ్యక్తిపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
యువతి అదృశ్యం.. ఓ వ్యక్తిపై కుటుంబ సభ్యుల అనుమానం