భారతీయ యోగా సంస్థాన్ 53వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ సమీపంలోని నెహ్రూ పార్కులో యోగా కార్యక్రమం నిర్వహించారు. విద్యాశాఖ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, ఓయూ డీన్ మృణాళిని, యోగా గురువులు బ్రిజ్‌లాల్ కపాడియా, రమేశ్ తివారీ పాల్గొన్నారు. నగరంలోని పలు యోగా కేంద్రాల నుంచి శిక్షకులు హాజరయ్యారు.
భారతీయ యోగా సంస్థాన్ ఆధ్వర్యంలో వేడుకలు - yoga celebrations in hyderabad
భారతీయ యోగా సంస్థాన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెహ్రూ పార్కులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. విద్యాశాఖ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, ఓయూ డీన్ మృణాళిని పాల్గొన్నారు.
భారతీయ యోగా సంస్థాన్ ఆధ్వర్యంలో వేడుకలు