తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏడాది పాటు కార్యక్రమాలు ' - Indian constitution day events news

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏడాది పాటు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి జీవీ సుబ్రహ్మణ్యం తెలిపారు. రేపు న్యాయ కళాశాలల్లో విద్యార్థులతో రాజ్యాంగ ప్రవేశికను చదివించనున్నట్లు తెలిపారు. ఏడాది పాటు వ్యాసరచన, సదస్సులు, సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాజ్యాంగంలో పొందుపరిచిన పౌరుల ప్రాథమిక విధులపై అవగాహన కల్పించే దిశగా పలు కార్యక్రమాలు ఉంటాయని సుబ్రమణ్యం వివరించారు.

Indian constitution day telangana state wise events news

By

Published : Nov 25, 2019, 10:58 PM IST

'రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏడాది పాటు కార్యక్రమాలు '

ABOUT THE AUTHOR

...view details