తెలంగాణ

telangana

ETV Bharat / state

వీరే వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థులు - SHARMILA

కడప జిల్లా ఇడుపులపాయలో వైకాపా అభ్యర్థులను జగన్​ ప్రకటించారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 24 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.

వీరే వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థులు

By

Published : Mar 17, 2019, 12:36 PM IST

వీరే వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థులు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను వైకాపా విడుదల చేసింది. శాసనసభ బరిలో 175 అభ్యర్థులను ఒకే విడతలో ఖరారు చేశారు. కడప జిల్లా ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సమాధి వద్ద జగన్‌ ప్రత్యేక ప్రార్థనలు చేసి నివాళులర్పించారు. అనంతరం అభ్యర్థుల జాబితాను వెల్లడించారు. వైఎస్ జ‌గ‌న్ పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. వీటితో పాటు 24 ఎంపీ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించారు. అనకాపల్లి నుంచి ఇంకా ఎవరి పేరు ఖరారు చేయలేదు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details