తెలంగాణ

telangana

ETV Bharat / state

సస్పెన్షన్​ చర్యలు అడ్డుకోవాలని రఘురామకృష్ణరాజు పిటిషన్​ - ycp raghuramakrishna raju filed petition on high court

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు తనపై సస్పెన్షన్​ చర్యలు అడ్డుకోవాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. సోమవారం దీనిపై న్యాయస్థానం ​విచారించే అవకాశం ఉంది.

ycp-mp-raghuramakrishna-raju-filed-petition-in-highcourt-on-suspension-actions
సస్పెన్షన్​ చర్యలు అడ్డుకోవాలని ఎంపీ రఘురామకృష్ణ పిటిషన్​

By

Published : Jul 3, 2020, 10:55 AM IST

తనపై అనర్హత వేటు, సస్పెన్షన్ చర్యలు అడ్డుకోవాలని వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తాను ఎలాంటి పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడలేదని పేర్కొన్నారు. యువజన శ్రామిక రైతు పార్టీ తరఫున షోకాజ్ నోటీసులు ఇవ్వలేదన్న రఘురామ కృష్ణరాజు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ లెటర్‌హెడ్‌పై షోకాజ్ నోటీసులు ఇచ్చారని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం కరోనా దృష్ట్యా అత్యవసర కేసులు మాత్రమే విచారిస్తున్న హైకోర్టు.. సోమవారం ఈ పిటిషన్‌ను విచారించే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details