మూడు రాజధానులపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌కో ఉత్తర్వుల విషయంలో సుప్రీం కోర్టుకు వెళ్లిన ఏపీ ప్రభుత్వానికి నిరాశ ఎదురుకాక తప్పదని వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.
'సుప్రీంలోనూ.. ప్రభుత్వానికి నిరాశే ఎదురుకాక తప్పదు' - వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వార్తలు
ఏపీ రాజధానిపై హైకోర్టు ఉత్తర్వుల మీద.. ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లడాన్ని వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తప్పుబట్టారు. దేశ ఉన్నత న్యాయస్థానంలోనూ ప్రభుత్వానికి నిరాశ ఎదురు కాక తప్పదని అన్నారు.
'సుప్రీంలోనూ.. ప్రభుత్వానికి నిరాశే ఎదురుకాక తప్పదు'
ఈ విషయంలో ప్రభుత్వ వ్యవహారశైలిని తప్పుబట్టిన రఘురామకృష్ణరాజు.. కరోనా కట్టడికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.