ATTACK ON TDP ACTIVISTS : ఏలూరు జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరుడు శివబాబు సహా నలుగురు తెలుగుదేశం కార్యకర్తలపై.. వైసీపీ నేతలు దాడి చేశారు. కొప్పాక సమీపంలో వైసీపీ శ్రేణులు ఇనుప రాడ్లతో దాడి చేశారని శివబాబు ఆరోపించారు. శివబాబు ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తెదేపా నేతపై ఇనుప రాడ్లతో దాడిచేసిన వైసీపీ కార్యకర్తలు
YCP LEADER ATTACK ON TDP : ఏలూరులో వైసీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ అనుచరుడిపై వైసీపీ శ్రేణులు ఇనుపరాడ్లతో దాడి చేశారు.
ycp