వైకాపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి త్వరలో భాజపాలో చేరనున్నారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్‌లోని హోటల్ తాజ్ కృష్ణలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కలిశారు.
భాజపాలో చేరనున్న వైకాపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు - తెలంగాణ వార్తలు
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్‌ను వైకాపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి కలిశారు. భాజపాలో చేరికపై చర్చించినట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని హోటల్ తాజ్ కృష్ణలో వీరు భేటీ అయ్యారు.

భాజపాలో చేరనున్న గట్టు శ్రీకాంత్ రెడ్డి, బండి సంజయ్‌ని కలిసిన గట్టు శ్రీకాంత్ రెడ్డి
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల కన్నా ముందే హుజుర్‌నగర్‌లో సభ ఏర్పాటు చేయాలని వారు నిర్ణయం తీసుకున్నారు.
ఇదీ చదవండి:తమిళ పోరు: పోలింగ్‌కు సర్వం సిద్ధం