లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు జియాగూడ యాదవ్ సంఘం ఆపన్నహస్తం అందిస్తూ ముందుకెళ్తోంది.హైదరాబాద్ జియాగూడ యాదవ సంఘం ఆధ్వర్యంలో 2 వేల పేద కుటుంబాలకు సంఘం సభ్యులు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ప్రతి చోట భౌతిక దూరాన్ని పాటిస్తూ.. కరోనా వ్యాధి వ్యాప్తిపై విస్తృతంగా ప్రచారం చేస్తూన్నారు. నిరుపేదలు ఎవరూ కూడా ఆకలితో అలమటించవద్దన్న సంకల్పంతో తమ సంఘం కృషి చేస్తోందని వారు పేర్కొన్నారు.
యాదవ సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర సరకుల పంపిణీ - groceries distribution
హైదరాబాద్ జియాగూడ యాదవ సంఘం ఆధ్వర్యంలో 2 వేల కుటుంబాలకు నిత్యావసర సరకుల పంపిణీ జరిగింది. నిరుపేదలు ఎవరూ కూడా ఆకలితో అలమటించవద్దనే సంకల్పంతో కృషి చేస్తున్నామని సంఘం సభ్యులు పేర్కొన్నారు.
![యాదవ సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర సరకుల పంపిణీ yadava sangham groceries distribution in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6989510-596-6989510-1588162357395.jpg)
యాదవ సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర సరకుల పంపిణీ