లాక్‌డౌన్ కాలంలో ఉపాధిలేక కార్మికుల జీవితాలు దుర్భరంగా తయారయ్యాయి. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు పనిలేక పూట గడవని పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ పారిశ్రామిక వాడల్లో పనిచేసే కార్మికుల దయానీయ పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జ్యోతికిరణ్ అందిస్తారు.
దినదిన దుర్భరంగా దినసరి కూలీలు