ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ ఉద్యోగులకు నేటి నుంచి వర్క్ ఫ్రం హోం ఆదేశాలు జారీ చేశారు.
శ్రీహరికోటలోని షార్ ఉద్యోగులకు నేటి నుంచి వర్క్ ఫ్రం హోం - AP updates
ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ ఉద్యోగులకు నేటి నుంచి వర్క్ ఫ్రం హోం ఆదేశాలు జారీ చేశారు. కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
శ్రీహరికోటలోని షార్ ఉద్యోగులకు నేటి నుంచి వర్క్ ఫ్రం హోం
షార్‌లోని మూడు విభాగాల్లో స్ప్రాబ్ , ఆసుపత్రి, సీఐఎస్‌ఎఫ్ విభాగాల్లో కరోనా కేసులు నమోదవ్వటంతో అప్రమత్తమైన యాజమాన్యం... ఈ దిశగా ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర సేవలు మినహా మిగిలిన వారు విధులకు హాజరుకావద్దని తెలిపింది.