మహిళలు తమకు ఎదురయ్యే సవాళ్లను ఆత్మస్థైర్యంతో ఎదుర్కొన్నప్పుడే సమాజంలో నిలబడగలరని రాష్ట్ర మహిళా ఆర్థికాభివృద్ధి సహకార సంస్థ ఛైర్మన్ గుండు సుధారాణి అన్నారు. తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రెడ్‌హిల్స్‌లోని ఫ్యాప్సిభవన్లో నిర్వహించిన అతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు.
'షీటీమ్-భరోసా విభాగం ముఖ్యమంత్రికి మానస పుత్రిక'
షీటీమ్-భరోసా విభాగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రికగా భావిస్తారని రాష్ట్ర మహిళా ఆర్థికాభివృద్ధి సహకార సంస్థ ఛైర్మన్ గుండు సుధారాణి అన్నారు. తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో... హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లో నిర్వహించిన మహిళాదినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు.
'షీటీమ్-భరోసా విభాగం ముఖ్యమంత్రికి మానస పుత్రిక'
మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను తీసుకొస్తుందని కొనియాడారు. మహిళల రక్షణకోసం షీటీమ్స్ ఎల్లప్పుడూ అండగా ఉంటాయని డీఐజీ సుమతి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను గుండు సుధారాణి, డీఐజీ సుమతి ఘనంగా సన్మానించారు.