అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ సేవా సంస్థ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలను సత్కరించారు.
'రవీంద్రభారతిలో మహిళా దినోత్సవ వేడుకలు' - Hyderabad Womens day Celebrations
హైదరాబాద్ రవీంద్రభారతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఓ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను సత్కరించారు.
women's day
సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ, సంస్థ వ్యవస్థాపకురాలు ఉపద్రష్ట అరుణ అశోక్‌లు పలువురు మహిళలకు చాకలి ఐలమ్మ స్త్రీ శక్తి పురస్కారాలను అందించారు. వేడుకల్లో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
ఇదీ చూడండి :సీపీ ఆఫీస్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు