జంతువులను హింసిస్తూ ఆయా వీడియోలను ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేయడంపై ఓ మహిళా న్యాయవాది స్పందించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇన్స్టాగ్రామ్లో జంతు హింసపై వీడియోలు.. కేసులు నమోదు
ఇన్స్టాగ్రామ్లో జంతువులను హింసిస్తూ వీడియోలు పోస్టు చేయడంపై మహిళా న్యాయవాది పోలీసులను ఆశ్రయించారు. స్పందించిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసులు నమోదుచేశారు.
ఇన్స్టాగ్రామ్లో జంతు హింసపై వీడియోలు.. కేసులు నమోదు
న్యాయ సలహాలు తీసుకున్న పోలీసులు.. సైబర్ నేరాలు, జంతు హింసకు సంబంధించిన చట్టాల ప్రకారం కేసులు నమోదుచేశారు.
ఇవీచూడండి:కంటైనర్ నుంచి రూ.2 కోట్ల విలువైన సెల్‌ఫోన్ల అపహరణ..